The South9
The news is by your side.

గుబురు గడ్డం, పెరిగిన జుట్టును తీసేసిన పవన్ కల్యాణ్!

నిన్న మొన్నటి వరకూ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపించగా, ఆ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. తన ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పవన్ సమావేశమయ్యారు.

Post Inner vinod found

ఇందుకు సంబంధించిన చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలాకాలం తరువాత గడ్డం లేకుండా పవన్ కనిపించగా, మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. తన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, పవన్ కూడా జాయిన్ అయ్యారు. ఆ చిత్రం కోసమే పవన్ కల్యాణ్ తన లుక్ ను మార్చుకున్నారని తెలుస్తోంది.

Post midle

Comments are closed.