
ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళిలుఅర్పించడానికి పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకున్నారు.వారిలో నందమూరి వారసులు ,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పించన తరవాత బాలయ్య మీడియా వాళ్ళ తో మాట్లాడే సమయంలో ఒక మీడియా వ్యకి పక్కకి జరగమని చెప్పగానే ….బాలయ్య అందుకుంటూ చాల్లే, చాల్లే.. సూది బెజ్జం అంత సందు ఇస్తే చెవిలో ఉచ్చ పొసే రకం అంటూ… ఒక సామెత చెప్పుకొచ్చాడు. మీడియా వాళ్ళ తోనే అలా మాట్లాడే సరికి అక్కడ ఉండే వాళ్ళు మాములే కదా అన్నట్టు నవ్వుకున్నారు….

Comments are closed.