
లోకములో అనేకమంది ఘనులు జన్మించి యున్నారు. కానీ యేసు జన్మ దినము విశేష మైనది,మర్మమైనది.ఒక దేవాదిదేవుడు శరీర ఆకారం లో పాపములేనివాడుగా , పరిశుద్ధాత్మ మూలంగా మరియ అనే కన్యక గర్భము ద్వారా సమస్త మానవాళి ని రక్షించుటకు జన్మించెను. యేసు అనగా రక్షకుడు. నేడు లోకమంతా సంతోషించు చున్నది. అయితే నిజమైన సంతోషం యేసును నీ రక్షకుని గా నీ హృదయము లో ఆహ్వానించడం.

జ్యోతి మనపాటి
Comments are closed.