
హైదరాబాద్: ల్యాండ్ గ్రాబరి కేసులో వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈకేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పీవీపీ హైకోర్టును కోరారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
Comments are closed.