
“ఊర్వశి ఓటిటి” ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు
మరో చిత్రం రంగం సిద్ధం చేసుకుంది.
రాయల్ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాల దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ఏఎం.భాషా నిర్మించిన ‘లీల’ ధియేటర్స్ లో విడుదలకు ముందే ‘ఊర్వశి ఓటిటి’ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం ఈనెల 14న “ఊర్వశి ఓటిటి” ద్వారా విడుదల కానుంది.
విజయ్, స్నేహ గిరీష్, సంధ్య ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ దాసరి, ఎడిటింగ్: ఎం.ఎన్.ఆర్, సంగీతం: శ్రీమిత్ర, నిర్మాత: ఏ.ఎం.భాషా, రచన-దర్శకత్వం: బాల!!
Comments are closed.