The South9
The news is by your side.

వినూత్నంగా రమేష్ చెప్పాల కదిలించే ముషాయిరా

post top

*రమేష్ చెప్పాల*
*కదిలించే ముషాయిరా*

after image

మామూలుగా సినిమాలకు మోషన్ పోస్టర్, టీజర్, ట్రెయిలర్ రిలీజ్ చేస్తారు. కానీ ప్రముఖ రచయిత- దర్శకుడు రమేష్ చెప్పాల తన కథల పుస్తకానికి (మా కనపర్తి ముషాయిరా)కు ఫస్ట్ టైం మోషన్ పోస్టర్… ఒక రైతు సామాన్యుడి చేత ఈ రోజు విడుదల చేశారు. త్వరలో ట్రైలర్ కూడా విడుదల కానుండటం మరో విశేషం.
తన పుస్తకం విడుదలను ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీద విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. పుస్తకం మీద తనకున్న ప్రేమ అలాంటిది.
పూర్తి తెలంగాణ పల్లె కతలు ఇవి. నోస్టాల్జియా రాతలు.
గీ కతలన్నీ గతం గుర్తుల పాటలు. మనసుల్ని నిద్ర లేపే జానపద గీతాలు. ఈ బుక్ వారం రోజుల్లో విడుదల కానుంది!!

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.