
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కి చెందిన మీరా బాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజిత పతాకాన్ని సాధించారు. గత ఒలంపిక్స్ మొత్తం మీద మన క్రీడాకారులు గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో కేవలం రెండు మెడల్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఆరంభంలోనే రజిత పతాకాన్ని సాధించింది భారత్. గతంలో మీరా భాయ్ ఎన్నో పతకాలను సాధించారు. ఎప్పుడు రజిత పతకం సాధించడంతో దేశంలోని క్రీడా అభిమానులు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు సోషల్ మీడియా వేదికగా ద్వారా మీరాబాయి ని అభినందించారు. గతంలో కరణం మల్లేశ్వరి రజిత పతకం సాధించిన తర్వాత ఒలింపిక్స్ లో రజితం సాధించడం ఇదేనేమో. ఈ సందర్భంగా మీరాబాయి కి మా ప్రత్యేక అభినందనలు
Comments are closed.