
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం కిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు రవితేజ జన్మదిన సందర్భంగా కిలాడి చిత్ర బృందం ఒక వీడియో ని రిలీజ్ చేసేరు. రవితేజ కంటెయినర్ మధ్యలో నడిచి వస్తున్న సీన్ తన అభిమానుల ను అలరించే విధంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన నేపధ్య సంగీతం అలరిస్తుంది. ప్రస్తుతం క్రాక్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో 50 కోట్ల షేర్ తో సంక్రాంతి రేసులో ముందు వుంది.ఈ నేపధ్యంలో వస్తున్న కిలాడి…కూడా అలరించాలని కోరుకుంటూ మాస్ మహా రాజా రవితేజ కి మా తరుపున కూడా జన్మదిన శుభాకాంక్షలు

Comments are closed.