The South9
The news is by your side.

నేటి నుంచి 4వ దశ వందే భారత్ మిషన్

post top

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వ పథకమే వందేభారత్ మిషన్.. నేటి నుంచి భారత్ లో 4వ దశ వందేభారత్ మిషన్ ప్రారంభం కానుంది.

after image

ఈ నేపథ్యంలో 17 దేశాల నుంచి ఏయిరిండియా విమానాలు నడువనున్నాయి. ప్రైవేటు ఎయిర్ లైన్స్ విమానాలకు కూడా కేంద్రం అనుమతించింది. విదేశాలలో చిక్కుకున్న భారతీయులను భారత్ కు తీసుకురానుంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.