The South9
The news is by your side.

రవితేజ ప్రయోగం సూపర్ హిట్

post top

గత కొంత కాలం గా రవితేజ కి సరైన సక్సెస్ లేదు. చాలా కాలం రవితేజ సినిమా లన్ని నిరసాపరిచాయి. ఈ నేపథ్యంలో రవితేజ ఆశలు అన్ని క్రాక్ సినిమా మీదనే పెట్టుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో రవితేజ మీద ఒక రూమార్ ఉంది. హిట్ లతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ మీద చాలా ఖచ్చితంగా ఉంటాడు అని అలాంటిది ఈ సినిమా విషయంలో మొదట సారి రెమ్యూనరేషన్ లేకుండా నైజం, వైజాగ్ హక్కులు తీసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలో సంక్రాంతి హిట్ గా నిలిచిన క్రాక్ నైజాం లో 6 కోట్లు వైజాగ్ ఫుల్ రన్ లో 3 కోట్లు వచ్చే అవకాశం ఉన్నదని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ లెక్కన రవితేజ మొదట సారి ప్రయేగం విజయం సాధించి నట్టే.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.