డ్రక్స్ డీ ఎడిక్షన్ కేంద్రంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది మృతి చెందిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. కొంతమంది గుర్తుతెలియని దుండగులు డ్రక్స్ డీ ఎడిక్షన్ కేంద్రంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల ఘటన వెనుక డ్రగ్స్ ముఠా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments are closed.