
ముంబయి: కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టాక్ మాట్కెట్లు ఇవాళ లాభాలతోనే ప్రారంభమైనాయి.

సెన్సెక్స్ 379 పాయింట్ల లాభంతో 35,813 పాయిట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 106 పాయింట్ల లాభంతో 10,536 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే జోష్ సాయంత్రం వరకు కొనసాగుతుందో లేదో చూడాలి.
Comments are closed.