ఆంధ్రప్రదేశ్లో లో కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో…