The South9
The news is by your side.

ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల వ్యాపారంలోకి శతాబ్ది.

post top

తెలంగాణ:                                                                                                                                           ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్   సంస్థ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల తయారీ రంగం లోకి రానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి గా ఉంటూ.. నమ్మకమైన సంస్థగా పేరు గడించింది శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్. వివాద రహితుడు, అందరివాడు అనిపించుకున్న కాసు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల తయారీ ప్రారంభం కానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారు సాధించిన విజయాలు, అవార్డులు అనేకం. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల వ్యాపారంలోకి జనవరి 9వ తారీఖున హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో గల సత్య సాయి నిగమ లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటి రాశి, టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్, డాక్టర్ దయాకర్ రావు ప్రిన్సిపల్ సైంటిస్ట్  ఐ .సి .ఏ. ఆర్( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్) IIMR సీఈవో చేతల మీదగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసుశ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇదే ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

after image

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.