The South9
The news is by your side.

17న ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైజాగ్ పర్యటన!

post top
  • రేపు వైజాగ్ కి జగన్
  • ఎన్.ఏ.డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
  • పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్ కి హాజరు                                                                                                                                                                                                                        ముఖ్యమంత్రి వైయస్ జగన్ 17న వైజాగ్ లో పర్యటించనున్నారని విశ్వసనీయ సమాచారం. 17 ఎన్ఏడి ఫ్లైఓవర్ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారని దానితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు . భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరు అవుతారని అధికార వర్గాలు అంటున్నారు. మూడు రాజధానులు బిల్లువెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మరల సరికొత్త బిల్లు తో ముందుకు వస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడిన తర్వాత మొదటిసారిగా వైజాగ్ పర్యటన కావడంతో పార్టీ నాయకులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.