The South9
The news is by your side.

హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు!

post top

హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు!

after image

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ శుభాన్ దర్శకత్వం వహించిన చిత్రం కానిస్టేబుల్. బలగం జగదీష్ నిర్మాతగా వ్యవహరిస్తూ జాగృతి మూవీ మేకర్స్ పథకం పై నిర్మిస్తున్నారు. మే 31న కానిస్టేబుల్ పూజా కార్యక్రమం ప్రారంభమై మొదటి షెడ్యూల్ దాదాపు 40% షూటింగ్ పూర్తయిందని నిర్మాత జగదీష్ చెప్పారు. చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ మధ్యలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. షూటింగ్ కి ఇబ్బంది జరగకూడదని నొప్పి ఉన్న షూటింగ్ని కొనసాగించారు. నొప్పి తీవ్రత పెరగడంతో డాక్టర్ రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు కోలుకున్న తర్వాత షూటింగ్ యధావిధిగా ప్రారంభిస్తామని చిత్ర నిర్మాత బలగం జగదీష సౌత్ 9 కి తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.