The South9
The news is by your side.

జైతెలంగాణ నినాదం చేసిన ప‌వ‌న్‌….!

post top

south9  ప్రతి నిధి :

after image

మహారాష్ట్రలో జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జై తెలంగాణ నినాదం చేశారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బిజెపి తరఫున ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన పర్యటించిన ప్రాంతాల్లో తెలంగాణ వారు పెద్ద సంఖ్యలో ఉండటానికి గుర్తు చేశారు మీ అందరిలో చాలామంది పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వచ్చారు జై తెలంగాణ మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో నాకు ఇష్టమైన పాట మీకు తెలుసు కదా బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి వెనక పోతావు కొడుకో నైజాము సర్కరోడా అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ పోరాటస్ఫూర్తితో గుండెల్లో మ‌రాఠా శౌర్యాన్ని నింపుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది అని పేర్కొన్నారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించినప్పుడు స్థానికుల నుంచి అభిమానుల నుంచి భారీ స్థాయిలో హర్షం వ్యక్తం అయింది ఆయన ప్రసంగించినంత‌సేపు మంచి స్పందన కనిపించింది

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.