The South9
The news is by your side.

వి బి ఎంటర్టైన్మెంట్ వెండితెర అవార్డ్స్ – 2022 లోగో ఆవిష్కరణ

post top

వి బి ఎంటర్టైన్మెంట్ వెండితెర అవార్డ్స్ – 2022 లోగో ఆవిష్కరణ కార్యక్రమం… డా.గారపాటి లోకేశ్వరి, చంద్రమోహన్,శ్రీమతి ప్రభ, నందమూరి మోహనకృష్ణ,నందమూరి చైతన్య కృష్ణ, గారపాటి శ్రీనివాస్, నందమూరి యశ్వంత్ తదితరులు ఆవిష్కరించారు..ఆగస్ట్ లో జరుగు ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో జరుపుటకు పెద్దలు నిర్ణయించారని,దీనికి టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్,శాండల్ వుడ్, మోలీవుడ్ నుంచి కళాకారులను అవార్డ్స్ కు ఎన్నుకోవటం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు విష్ణు బొప్పన పేర్కొన్నారు..ప్రతి కార్యక్రమంలో ఉన్నట్టే పేద కళాకారులకు ఆర్థిక సహాయం తో పాటు,అందరికీ విందు ఏర్పాట్లు చెయ్యటం వి బి ప్రత్యేకత అని పలువురు ప్రశంసించారు..

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.