
హైదరాబాద్ :

ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ 78వ పుట్టినరోజు వేడుకలుప్రసిద్ధ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ 78వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు 40 సంవత్సరాల క్రితం సినిమా, టెలివిజన్ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన టీవీ నటులు, సినీ దర్శకులు, నిర్మాతలు, రచయితలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన పాత స్నేహితులందరికీ యండమూరి వీరేంద్రనాధ్ కృతజ్ఞతలు తెలిపారు.



Comments are closed.