The South9
The news is by your side.

అవును మేము విడిపోతున్నాం:అక్కినేని నాగ చైతన్య

post top

సినీ బ్యూరో :గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య, సమంత వైవాహిక జీవితం గురించి వివిధ మీడియా లో వచ్చిన వార్తల ను నిజం చేస్తూ నాగ చైతన్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని అది తమ వ్యక్తిగత వ్యవహారంగా భావించాలని ఈ విషయంపై అభిమానులు ఎక్కువగా స్పందించి రాదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. సినీ ఇండస్ట్రీలో చాలా రోజులుగా సమంత నాగ చైతన్య దూర దూరంగా ఉంటున్నారని, వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపించిన ఎవరు దానిని ధ్రువీకరిస్తూ ప్రకటన చేయకపోవడంతో కొన్ని రోజులుగా మీడియాలో వచ్చినా ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. అయితే నాగ చైతన్య ప్రకటన ఇవ్వడంతో ఈ వార్త ఇప్పుడు ఖరారయింది అనుకోవాలి. అందర్నీ ఒప్పించి ఘనం గా పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత విడిపోవడం వారి అభిమానులకు కొంత బాధాకరం.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.