The South9
The news is by your side.

9 నెలల పసిబిడ్డను కిడ్నాప్ చేసి, తిరుపతి తీసుకువెళ్లి అవ్వాతాతలకు దూరం చేసిన ఆటో డ్రైవర్ అరెస్ట్- జిల్లా యస్.పి.  విజయ రావు,IPS

post top

నెల్లూరు జిల్లా

9 నెలల పసిబిడ్డను కిడ్నాప్ చేసి, తిరుపతి తీసుకువెళ్లి అవ్వాతాతలకు దూరం చేసిన ఆటో డ్రైవర్ అరెస్ట్- జిల్లా యస్.పి.  విజయ రావు,IPS.,

after image

కిడ్నాప్ కేసును చాక చక్యంగా 24 గంటలలో చేదించి తల్లి లేని బిడ్డను అవ్వాతాతల ఒడికి చేర్చిన నెల్లూరు పోలీసులు

బిక్షాటన చేసి జీవనం సాగిస్తూ సంతపేట పరిధిలోని గుప్తా పార్కు నందు నిద్రించుచున్న సమయంలో ఘటన
తల్లిదండ్రులు లేకపోవడంతో అవ్వాతాతల వద్ద పెరుగుతున్న అక్కచెల్లి..
జల్సాలకు అలవాటు పడి, మద్యానికి బానిసై డబ్బు కోసం పాపను కిడ్నాప్ చేసి అమ్మడానికి ప్రయత్నించిన ముద్దాయి.. గతంలో మనుబోలు పరిధిలో ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడు..
ఆటోనడుపుతున్నట్లు నటిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో కిడ్నాప్ కు ప్రయత్నించిన ముద్దాయి
ఫిర్యాదు అందిన వెంటనే హుటాహుటిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన యస్.పి.
మూడు ప్రత్యెక బృందాలను ఏర్పాటు చేసి శోధించిన నెల్లూరు పోలీసులు
జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు సాంకేతికతను వినియోగించి చేధించిన నెల్లూరు పోలీసులు..
జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేస్తూ, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు..
జిల్లా యస్.పి. సూచనలతో చాకచక్యంగా కేసు చేధన
బాలిక దొరకడంతో యస్.పి. కి ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు తెలిపిన అవ్వాతాతలు..

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.