The South9
The news is by your side.

జానీ మాస్ట‌ర్‌కు బెయిల్‌…!

post top

 

after image

సౌత్ 9 ప్రతి నిధి :

తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి ఆరోపణ కేసులను ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊర‌ట క‌లిగింది. ఆయనకు తెలంగాణ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది సెప్టెంబర్ 16న జానీ మాస్టర్ పై నార్సింగ్‌ పోలీసులు 376 506 323 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు చెంచల్‌గూడా జైల్లో ఉంటున్నారు జాతీయ అవార్డుల ప్రధానోత్సవం నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తాజాగా ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.