The South9
The news is by your side.

వైసీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయణ

post top

*వైసీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయణ*

 

after image

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ పరామర్శించారు. బుధవారం నెల్లూరుకు విచ్చేసిన లక్ష్మీ నారాయణ… వ్యక్తిగత కార్యదర్శి సాగర్, ఆయుర్వేద వైద్యులు బొణిగి ఆనందయ్యతో కలిసి డైకాస్ రోడ్డులోని మేకపాటి నివాసానికి వెళ్లారు. రాజమోహన్ రెడ్డిని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న బంధాన్ని రాజమోహన్ రెడ్డికి తెలియజేశారు లక్ష్మీ నారాయణ.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.