The South9
The news is by your side.

1కోటి వ్యూస్ దాటేసిన వకీల్ సాబ్

post top

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక రోజు ముందు రిలీజ్ చేసేరు చిత్ర బృందం. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ పింక్ సినిమా కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని తన అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో ఆవిధంగా తీర్చి దిద్దేరు దర్శకుడు. పవన్ కళ్యాణ్ పెన్ ని నొక్కడం తన వాచ్ ని తిప్పడం ఇలాంటి మేనారిజిమ్స్ తో పాటు కోర్టు లో వాదించడం తెలుసు,కోటు తీసి కొట్టడం తెలుసు అనే డైలాగ్ చెప్పడం తో అభిమానులు కి మంచి కిక్ ఇచ్చందనే చెప్ప వచ్చు.ఇలా ఒక్క రోజు వ్యవధి లో ఒక కోటి వ్యూస్ ని సొంతం చేసుకుంది వకీల్ సాబ్ టీజర్. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ లో ఉంది.

after image
http://https://youtu.be/FWKw9mdvS9w

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.