పోలీస్ నుంచి రాష్ట్ర డీజీపీ వరకు ఎవ్వరని వదలం… తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు…
(తిరుపతి ఇంచార్జ్ విజయ్) తిరుపతి ఆటో నగర్ ప్రాంతం లోని టీడీపి కార్యాలయం ప్రారంభించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయాడు మీడియా తో…