The South9
The news is by your side.

మీలో ఒకడిని ఆదరించండి మిషన్ గుర్తు పై ఓటు వేయండి. మనపాటి చక్రవర్తి

post top

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆర్.పి. ఐ. బలపరచిన అభ్యర్థి మనపాటి చక్రవర్తి గూడూరు, నాయడు పేట లో ప్రచారం నిర్వహించారు. మార్పు కోసం ఒక అవకాశం ఇవ్వాలని ,జర్నలిస్ట్ గా ప్రజా సమస్యలు పట్ల అవగాహన ఉన్న నన్ను పార్లమెంట్ సభ్యుడు గా గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో చాలా మంది ప్రజలు స్థానిక సమస్యల ను తెలియచేసారు.

after image

అలాగే తన ఎన్నికల గుర్తు కుట్టు మిషన్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈప్రచారం లో సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ రావు, సినీ దర్శకులు అర్జున్ రెడ్డి, బాబా కిరణ్, జిల్లా అధ్యక్షులు sk మాబు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.