టాలెంట్ ఉంది… గ్లామర్ ఉంది… అయినా అనన్య నాగళ్లకు ఎందుకు బ్రేక్ రావడం లేదు?
Hyderabad :
అనన్య నాగళ్లకు టాలెంట్ ఉన్నా… కమర్షియల్ హీరోయిన్‌గా ఎందుకు బ్రేక్ రావడం లేదు?
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనన్య నాగళ్ల ఒకరు.…