విజయవాడలో ఆల్ ఇండియా స్మాల్ & మీడియం న్యూస్‌పేపర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సుదీర్ కుమార్ పాండాను కలిసిన ద సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తి
విజయవాడలో ఆల్ ఇండియా స్మాల్ & మీడియం న్యూస్‌పేపర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సుదీర్ కుమార్ పాండాను కలిసిన ద సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తి
విజయవాడ:

ద సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తి ఆల్ ఇండియా స్మాల్ & మీడియం న్యూస్‌పేపర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు సుదీర్ కుమార్ పాండాను విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల అభివృద్ధి, మీడియా రంగంలో నెలకొన్న పరిస్థితులు, జర్నలిస్టుల సంక్షేమం, మీడియా సంస్థల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు.
అదేవిధంగా, నాణ్యమైన జర్నలిజాన్ని ప్రోత్సహిస్తూ చిన్న, మధ్యతరహా పత్రికలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Comments are closed.