The South9
The news is by your side.

మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

post top

ముఖ్యమంత్రి సభ విజయవంతానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మాత్యులు కాకాణి గోవర్థన్ రెడ్డి తో కలసి ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి

after image

ఈనెల 6 తేదీన మండల కేంద్రమైన సంగంలో గల పెన్నా నదిపై కోట్లాది రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని జాతికి అంకితం చేసేందుకు ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా….

*ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా పాలనాధికారి కెవియన్ చక్రధర బాబుతో కలిసి ఉన్నతాధికారులతో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా హెలిపాడ్, సభాస్థలి, బ్యారేజ్ ప్రాంత లలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.