The South9
The news is by your side.

ఏపీజేయు ప్రకాశం నెల్లూరు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శిగా మనపాటి చక్రవర్తి నియామకం.

post top

ఏపీజేయు ప్రకాశం నెల్లూరు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శిగా
మనపాటి చక్రవర్తి నియామకం.

after image

విశాఖపట్నం:ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ కు (న్యూఢిల్లీ) అనుబంధంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్తగా రాష్ట్ర కార్యదర్శిగా నెల్లూరు నగరానికి చెందిన “ద సౌత్ 9” ఎడిటర్ మనపాటి చక్రవర్తి నియమితులయ్యారు.ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకట వేణు రాష్ట్ర కమిటీ ఇతర ప్రతినిధులచే
నియామక పత్రాన్ని మనపాటి చక్రవర్తి అందుకున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.