The South9
The news is by your side.

ప్రేమ గీతం తో షూటింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్.

post top

ప్రేమ గీతం తో షూటింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్.

 

జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో బలగం జగదీష్ నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రం ది కానిస్టేబుల్.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రేమ గీతం తెలంగాణలోని అద్భుతమైన పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించే విధంగా … ఉన్న కొన్ని గ్రామాలలో పాట చిత్రీకరణతో కానిస్టేబుల్ చిత్రం షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాత బలగం జగదీష్ తెలిపారు.

సూపర్ హిట్ చిత్రాలైన మిర్చి, ఆర్య కీ అద్భుతమైన స్టెప్పుల్ని కంపోజ్ చేసిన రఘు మాస్టర్ ఈ పాటకి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.

 

after image

60 మంది డాన్సర్లతో పాటు హీరో హీరోయిన్ల వరుణ్ సందేశ్ , మధులిక వారణాసి తో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది.

 

ఈ నేపథ్యంలో డాన్స్ మాస్టర్ రఘు మాట్లాడుతూ….. “ “ ఈ గీతం మంచి ప్రేమగీతంగా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.

 

Post midle

రెండు పాటలు చిత్రీకరణతో పాటు ,

టాకీ పార్ట్ తో చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాత బలగం జగదీష్ తెలిపారు.

 

ఈ చిత్రానికి కెమెరా : హజరత్ షేక్ (వలి), సంగీతం : సుభాష్ ఆనంద్, మాటలు : శ్రీనివాస్ తేజ, పాటలు : రామారావు, శ్రీనివాస్ తేజ.

 

డువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆర్యన్ సుభాన్ SK, నిర్మాత : బలగం జగదీష్

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.