The South9
The news is by your side.

వెండి తెరపై ఇరవై ఆరు ఏండ్ల దండ యాత్ర ను” పూరి” oచిన’జగ(పె)న్’.

post top

వెండి తెరపై ఇరవై ఆరు ఏండ్ల దండ యాత్ర ను” పూరి” oచిన’జగ(పె)న్’….. 💐💐

చంటి గాడు లోకల్,

సిటీ కి ఎంతో మంది పోలీస్ కమిషనర్ లు వస్తుంటారు, పోతుంటారు, కానీ చంటి గాడు లోకల్ అంటూ తూటా లాంటి తన పెన్ను తో అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరించి, హీరో ఇజాన్ని తన మార్క్ ట్రీట్ మెంట్ తో వేరే స్థాయి కి తీసికెళ్లి యువత లో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్న దర్శకుడు — Puri Jagannadh.

తను దర్శకుడు గా కెరియర్ ప్రారంభించి ఇరవై ఆరు ఏండ్ల సం”సందర్భంగా….

ఆర్టిస్ట్ లుని హీరో లు ,ని,స్టార్ లని చేసిన ఘనత పూరిది.

తన ప్రస్థానం లో హిట్లు, సూపర్ హిట్లు, తక్కువ ప్లాప్ లుఉన్నా,

హిట్ లు కు పొంగ లేదు, ప్లాప్ లకు లొంగ లేదు…….

Post midle

సినిమా ,సినిమా. సినిమా ,నే నమ్ముకొని ,అన్ని అమ్ముకున్న స్థితి నుంచి,

ఎవరికి అ (బాలీవుడ్)అందనంత స్థితి కి వెళ్లడం ఒక పూరి దక్కింది…

after image

ఎలాంటి స్థితి లో ఉన్న అందరిని భయ్యా అని ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండడం పూరికే సొంతం…..

తెలుగు సినీ పరిశ్రమ కి నీ అవసరం ఎంత ఉందో తెలియదు కాని భయ్యా……

ప్రతి ఊర మాస్ ప్రేక్షకులలో ,

మల్టీప్లెక్స్ లో కూర్చొని వీలు లు వేయలేక పొయ్యే ప్రేక్షకులలో,

ఏమి చూపించాడు రా హీరోయిన్ ని అనే సినీ ప్రియలలో,

last but not the least….

జీవితం ఒక యుద్ధం ,దేవుడు మమ్మల్ని ఓవర్ జోన్ లో పడేసేడు అని మా లాంటి కోట్లమందికి ప్రేరణ ఇచ్చిన నీ కలానికి శత కోటి సలాం లు చెబుతూ……

నువ్వు మాత్రం మాకు కావాలి

నీ సినిమాల తో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.