*మంత్రి టీజీ భరత్ చేతులు మీదుగా ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ విడుదల*
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఆదివారం నాడు ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు.
‘లైఫ్‌లో ఇన్వైట్ చేయని గెస్టులు చాలా మంది వస్తుంటారు.. వచ్చి మన లైఫ్‌ని మార్చేస్తారు.. ఆ గెస్ట్ మనిషే అవ్వాల్సిన అవసరం లేదు.. మనల్ని పరుగెత్తించి, ఇబ్బంది పెట్టి చావు వరకు తీసుకెళ్లి వదిలిపెట్టే ఆ పిలవని అతిథి’ అనే వాయిస్ ఓవర్లో టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. నలుగురు అమ్మాయిల జీవితం ఓ రెడ్ బ్యాగ్ వల్ల తలకిందులు అవుతున్నట్టుగా చూపిస్తున్నారు. అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? అమ్మాయిలకి ఆ బ్యాగ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెడ్ బ్యాగ్‌తో మాఫియాకి ఉన్న లింక్ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు.
ఇక ఈ టీజర్‌లోని విజువల్స్, కట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆర్ఆర్ అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. హై స్టాండర్డ్‌లో కనిపిస్తున్న ఈ టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. చివర్లో డైలాగ్స్ ఏమీ చెప్పకుండా రాశీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలెట్‌గా నిలిచింది. ఇక నలుగురు హీరోయిన్స్ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తున్నారో.. అంత వయలెంట్‌గా తెరరపై విధ్వంసం చేసినట్టు అనిపిస్తోంది.
ఈ సినిమాకి శేఖర్ మోపురి సంగీతం, ప్రియేష్ గురుస్వామి కెమెరా వర్క్, శివ శర్వాణి ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
*నటీనటులు* : కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు
*సాంకేతిక బృందం*

బ్యానర్ : మెమరీ మేకర్స్
నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
దర్శకుడు : రవికుమార్ సీరపు
మ్యూజిక్ : శేఖర్ మోపురి
డీఓపీ : ప్రియేష్ గురుస్వామి
ఎడిటింగ్ : శివ శర్వాణి
పీఆర్వో : సాయి సతీష్
*Hon’ble Minister TG Bharath Launched Thrilling & Mysterious Teaser Of The Red Bag*
Producer Harikrishna Somishetti of Memory Makers is backing The Red Bag, a suspense thriller built on an intriguing concept and a gripping narrative. Written and directed by Ravi Kumar Seerapu, the film features an ensemble cast comprising Kabir Singh, Prasad Behara, Raadhya, Monika, Sneha Singh, Akanksha, Eshan Shankar, Avinash Badal, Bhargavi, and Raasi. The film has been generating curiosity with its promotional material, and the first-look posters have already succeeded in creating intrigue. Adding further momentum to the campaign, Sri TG Bharath Garu, Hon’ble Minister for Industries, Commerce & Food Processing, Government of Andhra Pradesh, unveiled the film’s teaser today.

The teaser opens with a thought-provoking voiceover: “Life lo invite cheyani guests chala mandi vasthuntaaru. Vachi mana life ne marchesthaaru. Aa guest manishe kanavasaram ledu. Manalni parugethinchi, ibbandi petti chavu varaku theesukelli vadilipette aa pilavani athidhi.” The dialogue immediately sets a mysterious and unsettling tone, drawing viewers into the film’s world.
At the heart of the story are four young women who suddenly find themselves caught in a deadly situation and are forced into a desperate battle for survival. The narrative unfolds like a high-stakes cat-and-mouse chase, with the enigmatic Red Bag emerging as the catalyst behind a chain of dangerous events. The contrast between glamorous lifestyles and brutal violence creates an engaging and unpredictable premise that keeps the suspense alive throughout the teaser.
The entire cast leaves a strong impression. Kabir Singh, Prasad Behara, Raadhya, Monika, Sneha Singh, Akanksha, Eshan Shankar, Avinash Badal, and Bhargavi deliver intense and convincing performances. Raasi, despite appearing towards the end, makes a striking impact and adds further curiosity to the proceedings.
On the technical front, The Red Bag appears highly impressive. The production values are rich, with well-chosen locations, stylish visuals, and meticulous attention to detail enhancing the overall cinematic appeal. The action sequences look realistically staged and effectively executed, while the production design contribute to the film’s contemporary and polished aesthetic.
Director Ravi Kumar Seerapu presents the story with remarkable style, skillfully blending suspense, thrills, romance, and emotion. One of the teaser’s standout strengths is the cinematography by Priyesh Guruswamy. The visuals are crisp, vibrant, and visually appealing, while the night-time sequences create a moody atmosphere that perfectly complements the film’s mysterious tone. Sekhar Mopuri’s background score significantly elevates the impact, gradually building from subtle undertones to an intense and dramatic musical landscape that heightens the tension. Shiva Sharvani’s editing is sharp and fast-paced, ensuring the teaser remains engaging from start to finish.
Overall, The Red Bag teaser succeeds brilliantly in generating excitement. It effectively establishes the film’s suspenseful world and promises an engrossing cinematic experience.
*Cast* : Kabir Singh, Prasad Behara, Raadhya, Monika, Sneha Singh, Akanksha, Eshan Shankar, Avinash Badal, Bhargavi, Raasi, and others
*Technical Crew:*
Producer: Hari Krishna Somisetty
Director: Ravi Kumar Seerapu
Music: Sekhar Mopuri
Cinematography: Priyesh Guruswamy
Editing: Shiva Sharvani
Writer: Vikram Raja
Line Producer: Nithin Kumar R
Production Controller: Priya
PRO: Sai Satish


