The South9
The news is by your side.

మెస్ లో ప్రేమికుల దినోత్సవం జరుపుకున్న నటి కాజల్

post top

సినిమా తారలు ఎక్కువగా విహారయాత్రలు చేస్తూ ఉంటారు. నిత్యం సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే వీరు కాస్త సమయం దొరకగానే విహారయాత్రలకు వెళ్తుంటారు. ముఖ్యంగా మన దక్షిణాది నటు లు కానీ ఉత్తరాది నటులు కానీ ఎక్కువగా మాల్దీవ్స్ కి వెళుతుంటారు. ఇందులో భాగంగా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ప్రముఖ హీరోయిన్ కాజల్ తన భర్త వ్యాపారవేత్త అయినటువంటి గౌతం తో కలిసి విహార యాత్రకు మాల్దీవ్స్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పొల్లాచి లోని ఒక సాధారణ మెస్ లో గడపడం విశేషం. ఎంతో కాలంగా సినీ నటి కాజల్ కి తెలిసిన’ శాంతి మెస్’కి వెళ్ళి అక్కడ గడిపిన ఫోటోని..ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ…. శాంతి అక్క బాల కుమార్ అన్న మీరు చూపించే ప్రేమ ..అభిమానం.. వల్లనే
27 ఏళ్లుగా ఇలాగే కొనసాగుతూ ఉంది అంటూ… వారితో ఉన్న తన అనుబంధాన్ని తెలుపుతూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ… ఈరోజు వారితో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు కాజల్.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.