The South9
The news is by your side.

హీరో విక్రమ్ కి గుండె పోటు!

post top

చెన్నై ప్రతినిధి : ప్రముఖ సౌత్ ఇండియన్ హీరో విక్రమ్ కి కొద్ది సేపటి క్రితం గుండె పోటు రాగ చెన్నై లోని కావేరి హాస్పిటల్ లో చేర్పించారు. ఈరోజు మణి రత్నం దర్సకత్వంలో తను నటించిన చిత్ర టీజర్ కార్యక్రమానికి హాజరు కావలిసిఉంది. ప్రస్తుతం కావేరి హాస్పిటల్ లోని ఐ సి యూ లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు సాయంత్రం అందిస్తారని సమాచారం.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.