
తెలంగాణ ప్రతినిధి
జాగృతి మూవీస్ నిర్మిస్తున్న కానిస్టేబుల్ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని
ఆవిష్కరించిన హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్
వరుణ్ సందేశ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “కానిస్టేబుల్”
క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో
పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రత్యేక గీతాన్ని ఈ చిత్రంలో రూపొందించడం జరిగింది.

ఆ పాటని సిటీ కమిషనర్ సివి ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర బృందం.
పాటను వీక్షించిన సిటీ కమిషనర్
చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని
ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే పోలీస్ శాఖకు ప్రత్యేక షో ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ సందేశ్ చిత్ర కథానాయక

చిత్ర నిర్మాత బలగం జగదీష్, దర్శకుడు ఆర్యన్
సహ నిర్మాత కుపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.