The South9
The news is by your side.

నిడారంబరంగా ప్రారంభమైన జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట

post top

“జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామంలో చెరుకూరు శ్రీనివాసులు ఇంటి నుండి తొలి రోజు నిడారంబరంగా ప్రారంభమైంది.

నేరుగా ప్రజల ఇంటికి వెళ్ళి గడప తట్టి పలకరించి, వారి ఇంట్లోనే కూర్చోని కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పధకాలపై ఆరాతీసి, అనంతరం వారు ఎదుర్కొంటున్న సమ్యలను తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

after image

నిరంతరం ప్రజల్లో ఉండడం నాకు ఎంతో ఇష్టమని, వారితో ప్రయాణించడమే తన జీవత లక్ష్యంగా పెటుకున్నానని, చేతనైనంత సహాయం ప్రజలకోసం చేసానని, చేయలోకపోతే తన శక్తికి మించినదైతే చేయలేనని చెబుతాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

తనను ఒక కుటుంబ సబ్యుడిగా భావించి, గడిచిన రెండు పర్యాయాలు తిరుగులేని మెజారిటీని ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం ఋణపడిఉంటానని, తొలివిడతగా 33 రోజులపాటు పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబ గడపను తాకి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని, జిల్లా, మండల, పంచాయితీ అధికారుల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించేందుకు తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 ఇప్పటికే మూడు, నాలుగు సార్లు నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా పలకరించడం జరిగిందని, ఇది ప్రజా పలకరింపుకు మరో నూతన అధ్యాయం అని రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.