
south9 ప్రతినిధి

ప్రముఖ నటి కీర్తి సురేష్ వివాహమంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది అందుతున్న సమాచారం ప్రకారం మహానటి పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరగనుంది తెలుస్తుంది కేరళకు చెందిన వ్యాపారవేత్త కీర్తి బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ కటిల్ పెళ్లి చేసుకోబోతుందని స్కూల్ డేస్ నుంచి వీరు మంచి స్నేహితులని వీరి అనుబంధం దాదాపు 14 ఏళ్ల కొనసాగుతుందని పేర్కొంది డిసెంబర్ 11 లేదా 12న వీరిద్దరు వివాహబంధంతో ఒకటి కాబోతున్నారని డెక్కన్ క్రానికల్ తెలిపింది. అందుకోసం గోవాలో పెద్ద రిసార్ట్లో ఏర్పాటు జరుగుతున్నాయని ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహిత బంధువులకు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానం ఉంటుందని వివరించింది ఈ విషయంపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కూడా క్లారిటీ ఇచ్చినట్టు వెల్లడించింది త్వరలోనే దీనిపై అధికార ప్రకటన చేయనున్నట్టు సురేష్ చెప్పారట దీంతో ఆమె అబిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు కీర్తి తటిల్‌ల ఫోటోలు షేర్ చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Comments are closed.