The South9
The news is by your side.

మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి కి టోకరా వేసిన ముంబయి సంస్థ.11 కోట్ల రూపాయల మోసం

post top

ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ని ముంబైకి చెందిన చాంపియన్ పిన్స్ లిమిటెడ్ సంస్థ 11 కోట్ల రూపాయల మేరకు మోసగించినదని ముంబై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక లోన్ కి సంబంధించిన ఈ వ్యవహారంలో ఒక్క శాతం షేర్ లని కంపెనీకి బదలాయించే విధంగా సుబ్బరామిరెడ్డి సతీమణి ఒప్పందం చేసుకున్నారు. అయితే చాంపియన్స్ పిన్స్ సంస్థ కు చెందిన చేతన పటేల్, హర్ష వర్ధన్ అనే వ్యక్తులు సుబ్బరామిరెడ్డి కి చెందిన షేర్లను 11 కోట్ల మేరకు మేరకు తెలియకుండా అమ్మి వేశారని తెలుస్తోంది. సుబ్బరామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయడం జరిగింది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.