విషయం ఏదైనా, సందర్భం ఎటువంటిదైనా.. తనకు అనువుగా మలుచుకుని వాడుకోవడంలో అతనికి మించిన ఘనుడు లేడు. తనే రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్యనే యాంకర్ అరియాన తో జిమ్ లో బోల్డ్ ఇంటర్వ్యూ తో వార్తల్లోకెక్కారు. ఇలా ఏది చేసినా పబ్లిసిటీ కోసం అని చెప్పే వర్మ తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోని మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే విషయం మీద వర్మ ట్వీట్ లతో అదరగొడుతున్నాడు. ….. మీ అందురు ప్రేమించే హీరోయిన్లు నాన్ లోకల్, అని, మైకేల్ జాక్సన్ నాన్ లోకల్ , బ్రూస్ లీ నాన్ లోకల్, రాముడు ,సీత కూడా నాన్ లోకల్, అలానే ప్రకాష్ రాజు కూడా నాన్ లోకల్ అంటూ తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ… ప్రకాష్ రాజు కి మద్దతు పలుకుతున్నారు.




Comments are closed.