The South9
The news is by your side.

స్నేహితురాలు తో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న సమంత

post top

ప్రముఖ సినీనటి సమంత ప్రస్తుతం దేశంలోని వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం లో వివిధ యూట్యూబ్ చానల్స్ లో తనపై అనుచితంగా ప్రవర్తించారని, ఊహాజనితమైన వార్తలు ప్రసారం చేశారని కొన్ని యూట్యూబ్ చానెల్స్ పై లీగల్ నోటీసులు జారీ చేసింది. కానీ సంబంధించిన వ్యవహారం వారి లాయర్లకు అప్పగించి, తన స్నేహితురాలు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి తోపాటు ఉ చార్ధామ్ ను సందర్శించారు దీనికి సంబంధించిన ఫోటోను శిల్ప రెడ్డి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. గతంలో కూడా అ వీరిద్దరు కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించిన సంగతి తెలిసిందే.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.