The South9
The news is by your side.

మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సువర్ణభూమి ఇన్ఫ్రా ఎండి బొల్లినేని శ్రీధర్

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా ఎండి బొల్లినేని శ్రీధర్ మెగాస్టార్ చిరంజీవి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చిరంజీవి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో, కొంత మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, వారిలో సువర్ణ భూమి సంస్థ ఎండి బొల్లినేని శ్రీధర్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ… మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం తనకు చాలా ఆనందంగా ఉందని, గర్వంగా ఉందని అనగా, చిరంజీవి సువర్ణభూమి సంస్థ ఇంకా అభివృద్ధి లోకి రావాలని అని ఆకాంక్షించారు. ప్రస్తుతం సువర్ణభూమి ఇన్ఫ్రా సంస్థ కి మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

Post midle

Leave A Reply

Your email address will not be published.