ఈరోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో వైయస్ షర్మిల భేటీ
ఈరోజు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కి ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా కి చెందిన దాదాపు 700 మంది కార్యకర్తలతో షర్మిల భేటీ…