అమరావతి
తాడేపల్లి ప్రతినిధి :
తాడేపల్లి నందుగల ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో హార్ట్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఆంధ్ర ప్రదేశ్ జే. సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…. పురుషులతో సరి సమానంగా నేడు మహిళలు ప్రతి రంగంలో ఉన్నారని, ఇది చాలా అభినందించవలసిన విషయంగా పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళా సాధికారత కు ప్రాధాన్యత ఇస్తుందని, దానికి మీరందుకుంటున్న సంక్షేమ పథకాలే నిదర్శనం అని అన్నారు.
ఈ ప్రభుత్వంలో, అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను మీ ముందుకు తీసుకు వచ్చిందని తెలియజేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుటకు రుణాలు మంజూరు చేయడం కూడా లో కూడా, ఈ ప్రభుత్వం పెద్దపేట వేసిందని పేర్కొన్నారు.
అలాగే గత15 సంవత్సరాలుగా, హార్ట్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, మహిళలు కి పోటీలు, నిర్వహించడం గొప్ప విషయంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ బాలగంగాధర్ తిలక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమం అనంతరం ఆర్ టు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గ ల పోటీలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా మనపాటి చక్రవర్తి. వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ ద సౌత్ 9 మీడియా పబ్లిషర్.
శ్రీలక్ష్మి DIG
కమ్యూనికేషన్స్
ఆంధ్రప్రదేశ్
బాలస్వామి DIG (rt)
కొత్త పల్లి రజిని
YSRCP రిజినల్ కోర్డినేటర్
గుంటూరు కృష్ణ NTR జిల్లా
Y రాజశేఖర్ రెడ్డి I-pac
సీఎంఓ, కిషోర్ రెడ్డి, ఉదయ్ అడ్వకేట్హా
రజని అడ్వకేట్ర్ట్
కిషోర్ రెడ్డి
మధు సింహ రెడ్డి
Dr రవిచంద్ర
Dr ముఖర్జి టు హార్ట్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Comments are closed.