హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2850 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు 94 వేల 20 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో లో రెండు వేల ఎనిమిది వందల యాభై మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 4390 మంది కోలుకోగా ఏడు లక్షల రికవరీ అయ్యారని తెలిపారు. కరోనా బారిన ఇప్పటివరకు నాలుగు వేల 91 మంది బలయ్యారని , అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అని సూచించారు.



Comments are closed.