మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయత గజపతి రాజు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మీద సంచలన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అశోక్ గజపతిరాజు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ… సొంత కాళ్ళ పై అధికారం లోకి వచ్చిన ఎన్టీఆర్ ను పదవి నుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబు తో పాటు అశోక్ గజపతిరాజు గారు ఒకరు అని వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని
ఆరోజు ఎన్టీఆర్ రాసిన లేఖ ఇది అని అప్పటి లేఖ ను జతపరుస్తూ.. రాజకీయ సూత్రాలను, నైతిక విలువలు ను, ప్రజల ఇచ్చిన తీర్పును మంటగలిపి అశోక్ గజపతిరాజు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్ధంతి రోజున కొనియాడటం ఒక వ్యక్తి ని హత్య చేసిన హాంతకుడే అదే వ్యక్తి దూరమయ్యాడు అంటూ కన్నీరు కార్చినట్టు ఉంది అని ట్వీట్ చేసారు




Comments are closed.