కరోనా ధాటికి ఎవరు అతీతులు కారని మనకు ఎప్పుడో తెలిసిందే. దేశాధినేతలు, మంత్రులు, సామాన్యులు, సెలెబ్రెటీ లు ఇలా ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కి గురైనా వారే. తాజాగా ఇప్పుడూ ప్రముఖ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కరోనా పాజిటివ్ గా గురైనట్లు తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కొద్దీ పాటి లక్షణాలు ఉన్నాయి అని ఎవరు కంగారు పడనవసరం లేదని అన్నారు. తనను కొద్ది రోజులుగా కలసిన వారు టెస్టు లు చేయంచుకోవలని సూచించారు. అలానే తను, డాక్టర్లు పర్యవేక్షణలో ఐసులేషన్ లొనే ఉన్నట్లు తెలిపారు.




Comments are closed.