The South9
The news is by your side.

ధనుష్ కొత్త చిత్రం ‘నానే వరువేన్’

post top

హీరో ధనుష్ కొత్త చిత్రం ‘నానే వరువేన్’ షూటింగ్ మొదలు!!

హీరో ధనుష్, దర్శకుడు సెల్వరాఘవన్ కంబినేషన్ లో కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం ‘నానే వరువేన్’ షూటింగ్ నేడు లాంఛనంగా పూజతో మొదలైంది.

after image

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఇందుజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ చేస్తుండగా యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రాఫీ, ఆర్.కె. విజయ్ మురుగన్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
దర్శకుడు: సెల్వరాఘవాన్
నిర్మాణం: వి క్రియేషన్స్ – కలైపులి ఎస్ థాను
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞ మూర్తి
ప్రోడక్ట్ సూపర్విజన్: ఎస్ వెంకటేషన్
దుస్తుల డిజైన్: కావ్య శ్రీరాం
మేకప్: నెల్లయి వి షణ్ముగం

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.