The South9
The news is by your side.

రావణాసుర గా రవితేజ.

post top

మాస్ మహారాజా రవితేజ వరుసు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా తను నటిస్తున్న 71 చిత్రం టైటిల్ ను రావణాసుర గా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ కే టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం. కిలాడి చిత్రంలో నటిస్తున్న రవితేజ, టైగర్ నాగేశ్వరరావు,ధమాక్, ఎమ్మార్వో రామారావు, అనే చిత్రాలతో బిజీగా ఉన్నారు.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.