The South9
The news is by your side.

నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ.

post top

సౌత్ 9 ప్రతినిధి :

after image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో రాయబరేలీ తో పాటు కేరళలోని వయనాడు పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేసిన సంగతి తెలిసిందే ఈ రెండు స్థానాలు విజయం సాధించిన ఆయన రాయ్‌బ‌రేలీని అట్టిపెట్టుకొని వాయనాడుకు రాజీనామా చేశారు అంతకుముందు సారీ కూడా అతను అదే విధంగా చేశారు దాంతో వచ్చే ఉప ఎన్నికల్లో వాయనాడుకు తన సోదరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రంగంలోకి దింపారు ఈ ఉప ఎన్నికలకు రంగంలోకి దిగిన ఆమె నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కు ముందు సోదరుడు రాహుల్ గాంధీతో ప్రియాంక రోడ్ షో చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖ‌ర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ పార్టీ సీనియర్ నేతలు ఈ కార్య కార్యక్రమానికి హాజరయ్యారు స్థానిక నాయనకులతోసుదీర్ఘంగా మంతనాలు సాగించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ వయనాడు ప్రజలకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు ప్రియాంక గాంధీ ని మించిన ప్రజాప్రతినిధి ఎవరు ఉండరని కితాబిచారు పార్లమెంటులో వయనాడుకు శక్తివంతమైన గొంతు అవసరమని పేర్కొన్నారు కాగా ఈ ఎన్నికల్లో ప్రియాంకపై బిజెపి త‌ర‌పున న‌వ్య హ‌రిదాస్‌, సీపీఐ సీనియర్ నేత సత్యన్‌ మోకే రి పోటీ పడుతున్నారు నవంబర్ 13న ఎన్నికలు జరుగునుండగా 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి

బ‌రిలోకి దిగిన ప్రియాంకా!

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.